పొక్కునూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం
NTR: చందర్లపాడు మండలం పొక్కునూరు గ్రామంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడిన వినతులను స్వయంగా స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయంమని పేర్కొన్నారు. ప్రతి అర్జీపై అధికారుల ద్వారా సమీక్ష జరిపించి త్వరితగతిన పరిష్కారం చూపిస్తాం అని తెలిపారు