VIDEO: RTC కార్మికులకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: RTC కార్మికులకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

NLG: జిల్లా వ్యాప్తంగా RTC కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. కాగా ఈ సమ్మెకు BRS నాయకులు పూర్తి మద్దతును తెలిపారు. అందులో భాగంగానే జిల్లా బస్టాండ్ సమీపంలో RTC కార్మికులతో కూర్చోనీ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి కార్మికులతో చర్చలు జరిపి న్యాయం చేయాలని పేర్కొన్నారు.