'లిక్కర్ స్కాంపై సమగ్ర విచారణ జరిపించాలి'
VSP: వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కాంపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు కోరారు. జనతావారధి కార్యక్రమంలో వచ్చిన పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.