VIDEO: బాబా శతజయంతి ఉత్సవాలకు పుట్టపర్తి ముస్తాబు

VIDEO: బాబా శతజయంతి ఉత్సవాలకు పుట్టపర్తి ముస్తాబు

సత్యసాయి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు పుట్టపర్తి ముస్తాబవుతోంది. నవంబర్ 18 నుంచి 23 వరకు ఉత్సవాలు వైభవంగా జరగనుండగా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రానుండటంతో నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. భారీగా స్వాగత తోరణాలు, భక్తుల వసతి కోసం టెంట్ల ఏర్పాటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.