A సినిమాలోకి పిల్లల ఎంట్రీ.. RDO ఆగ్రహం

NLR: నగరంలోని వివిధ సినిమా హాల్స్‌ను ఆర్డీవో అనూష ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు థియేటర్లలో A సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు 18 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలను అనుమతిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఆర్డీవో తనిఖీలు చేసి ఈ థియేటర్ యజమానులను హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.