రేపు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం: డీఎం ఇందు

రేపు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం: డీఎం ఇందు

BHPL: ఈనెల 24న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు భూపాలపల్లి ఆర్టీసి డిపో మేనేజర్ ఆమంచ ఇందు ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. డిపో పరిధిలోని వివిధ మండలాల ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు 9959226707 నెంబర్‌కు ఫోన్ చేసి అమూల్యమైన సలహాలు, సూచనలు అందజేయాలన్నారు.