'గ్రామాల అభివృద్ధికి లీజర్ చేసిన సేవలు చిరస్మరణీయం'
కోనసీమ: డా.లీజర్ 99వ జయంతి సందర్భంగా అంబాజీపేటలో లీజర్ మెమోరియల్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత మల్టీ స్పెషాలిటీ క్యాంప్‌ను స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జర్మనీలో జన్మించి, ఇంగ్లాండ్‌లో చదువుకున్న డా.లీజర్ గ్రామాల అభివృద్ధి, పేదల సేవకు ఆమె చేసిన కృషి చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.