VIDEO: ఈతకు వెళ్లి యువకుడు నీటిలో గల్లంతు

VIDEO: ఈతకు వెళ్లి యువకుడు నీటిలో గల్లంతు

WGL: సంగెం మండలం తీగరాజుపల్లి శివారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాలువలో ఆదివారం ఇద్దరు స్నేహితులు ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వరద నీటిలో ఒకరు గల్లంతు కాగా, మరో యువకుడు సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన స్థానికులు. ఇద్దరు వరంగల్‌కు చెందిన రహ్మాన్, మరో యువకుడు వివరాలు తెలియాల్సి వుంది. మరో యువకుడు రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.