మే 20న సమ్మెను జయప్రదం చేయాలి: పల్లా

NLG: దేవరకొండలో మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం నియోజకవర్గం ఆల్ ట్రేడ్ యూనియన్ సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సదస్సులో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సాధించుకున్న హక్కులను 44 చట్టాలను 4 కోడ్‌లుగా విభజించి కార్మికులపై ఒత్తిడి తెస్తుందని విమర్శించారు.