పాకిస్థాన్‌కు అర్ష్‌దీప్ అదిరిపోయే కౌంటర్

పాకిస్థాన్‌కు అర్ష్‌దీప్ అదిరిపోయే కౌంటర్

IND vs PAK సందర్భంగా OP సింధూర్‌లో రఫేల్ జెట్స్‌ కూల్చేశామనేలా ప్రత్యర్థి బౌలర్ హరీస్ రౌఫ్ సైగలు చేసిన సంగతి తెలిసిందే. జెట్స్ కూలాయి అనేది పాక్ చేసిన ప్రచారమే అయినప్పటికీ.. ‘కూల్చేశామంటున్న వాటిని అక్కడ పెట్టుకో’ అనేలా భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పాక్ క్రికెటర్లతో పాటు ఆ దేశ మీడియాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.