రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్ మృతి

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్ మృతి

NZB: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్​ మృతి చెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరానికి చెందిన మహిపాల్ ఓ ఛానెల్​లో కెమెరా మెన్​గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అలీసాగర్​ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.