VIDEO: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

VIDEO: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

JGL: ధర్మపురి పుణ్యక్షేత్రంలో శుక్రవారం నరసింహుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండగట్టు క్షేత్రంలో దీక్ష విరమణ ముగించుకొని నరసింహుని క్షేత్రానికి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానమాచరించారు. అనంతరం భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు అనుబంధ ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం శ్రీరామ నామాలతో మారుమ్రోగింది.