247 లైసెన్స్ సర్వేయర్ పోస్టులకు ఆహ్వానం

247 లైసెన్స్ సర్వేయర్ పోస్టులకు ఆహ్వానం

సత్యసాయి: భూ సర్వే పనులను సాఫీగా జరగడానికి ఉమ్మడి జిల్లా పరిధిలో 247 లైసెన్స్ సర్వేయర్లను  తీసుకోవడానికి ప్రభుత్వం ఆమోదించిందని జేసీ విష్ణు చరణ్ పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు ఈ నెల 30లోపు అనంత జిల్లా సర్వేయర్ అధికారికి దరఖాస్తు చేయాలన్నారు. మూడేళ్ల వరకు లైసెన్స్ రెన్యువల్, సర్వేయర్ ప్రవర్తన ధ్రువీకరణ, ఫీజు, ఆధునిక సర్వే పరికరాలపై శిక్షణ తీసుకొన ఉండాలని పేర్కొన్నారు.