గోరంట్ల మాధవ్‌ను పరామర్శించిన జిల్లా మహిళా అధ్యక్షురాలు

గోరంట్ల మాధవ్‌ను  పరామర్శించిన జిల్లా మహిళా అధ్యక్షురాలు

KRNL: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఆయన కుటుంబ సభ్యులను వైసీపీ మహిళా అధ్యక్షురాలు శశికళ కృష్ణమోహన్ దంపతులు పరామర్శించారు. గోరంట్ల మాధవ్‌పై ఆక్రమ కేసులు బనాయించి కూటమి ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. మాధవ్‌కు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఐటీడీపీ కార్యకర్తపై దాడికి యత్నం కేసులో అరెస్టైన మాధవ్ ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు.