ఎమ్మెల్య నేటి పర్యటన వివారలు

ఎమ్మెల్య నేటి పర్యటన వివారలు

NDL: నియోజకవర్గం ఎమ్మెల్య గిత్త జయసూర్య ఇవాళ ఉదయం నంది కోట్కూరులో పర్యటించనున్నారు. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు సందర్శించి, సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన X-Ray విబాగం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.