'జూబ్లీహిల్స్ నేటికీ అంధకారంలో ఉంది'

'జూబ్లీహిల్స్ నేటికీ అంధకారంలో ఉంది'

TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రహమత్‌నగర్‌లో BJP అధ్యక్షుడు రాంచందర్ రావు పాదయాత్ర చేశారు. కేంద్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ క్రమంలో BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరుపున ఓట్లను అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నేటికీ అంధకారంలో ఉందన్నారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైట్ల సమస్య ఎప్పటినుంచో అలాగే ఉంటుందని తెలిపారు.