బాలికల గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నిక

BHPL: కాటారం (M) దామెరకుంటలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో పేరెంట్స్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా అల్లాడి లక్ష్మి-రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా అడ్డూరి సౌందర్య-రవి, ఉపాధ్యక్షులుగా శోభ-స్వామి, ట్రెజరర్‌గా గుంటి మల్లేశ్వరి-శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీగా త్రివేణి-రాజస్వామి ఎన్నికయ్యారు.