ఎస్వీయూ డీడీఈలో ఉన్నతాధికారి అత్యుత్సాహం

ఎస్వీయూ డీడీఈలో ఉన్నతాధికారి అత్యుత్సాహం

CTR: ఎస్వీయూ దూరవిద్య విభాగం పీజీ ఇంగ్లిష్ ఫలితాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏప్రిల్లో పరీక్షలు జరగగా, ఆగస్టు 1న కేవలం ఇంగ్లీష్ ఫలితాలనే విడుదల చేశారు. గడువు ముగియకముందే ఓ విద్యార్థి పునఃమూల్యాంకనం చేసి ఫలితాన్ని ప్రకటించడం వివాదాస్పదమైంది. డీఎస్సీ అభ్యర్థుల కోసం ముందుగానే ఫలితాలు ఇచ్చినట్టు సమాచారం.