ఎనకండ్ల గ్రామంలో టీడీపీ నాయకుడు మృతి

ఎనకండ్ల గ్రామంలో టీడీపీ నాయకుడు మృతి

NDL: బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామంలో టీడీపీ నాయకుడు రమణయ్య శనివారం నాడు అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.