'కడపలో ‘ఒక చెట్టు – అమ్మ పేరుతో’ మొక్కలు నాటే కార్యక్రమం'

'కడపలో ‘ఒక చెట్టు – అమ్మ పేరుతో’ మొక్కలు నాటే కార్యక్రమం'

KDP: విమానాశ్రయంలో “ఒక చెట్టు – అమ్మ పేరుతో” మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా, పచ్చదనం కాపాడితే భవిష్యత్ తరం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు.