పాత బంగారం మార్చుకున్నా జీఎస్టీ కట్టాల్సిందే!

పాత బంగారం మార్చుకునేటప్పుడు GST మినహాయింపు ఏమీ లేదని వాణిజ్య పన్నుల శాఖ అధికారి తెలిపారు. పాత బంగారాన్ని మార్చుకున్నా 3 శాతం జీఎస్టీ కట్టాల్సిందేనని చెప్పారు. అయితే అక్షయ తృతీయ వేళ చాలామంది పాత బంగారాన్ని మార్చుకునేప్పుడు వ్యాపారులు GST తీసుకున్నందుకు ఈ ప్రశ్న తలెత్తింది. కాగా, ఓ వ్యక్తి జీఎస్టీ మిగులుతుందని.. బయట వ్యాపారి వద్ద బంగారం కొంటే.. అందులో 15 క్యారెట్లే ఉంది.