కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9Pm

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9Pm

☞ జిల్లా వ్యాప్తంగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు
☞ ఆదోనిలో CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మాజీ MLA మీనాక్షి నాయుడు
☞ కోటి సంతకాల పేరుతో వైసీపీ నాయకులు కొత్త డ్రామాకు తెరలేపారు: మంత్రాలయం ఇంఛార్జ్ రాఘవేంద్ర
☞ ప్రజారోగ్య పరిరక్షణే ప్రధాన ధ్యేయం: కర్నూలు మున్సిపల్ కమిషనర్