హుజురాబాద్ డిపోకు 31 లక్షల ఆదాయం

హుజురాబాద్ డిపోకు 31 లక్షల ఆదాయం

KNR: హుజురాబాద్ బస్ డిపోకు రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల చేరివేత, ఆదాయంలో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరం 27వేల కిలోమీటర్లు తిరిగి రూ.24లక్షల ఆదాయంవస్తే ఈ సంవత్సరం 31వేల కిలోమీటర్లకు రూ.31 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ ఆదాయం రావడానికి కృషి చేసిన ఆర్టీసీ సిబ్బందికి డిపో మేనేజర్ ధన్యవాదాలు తెలిపారు.