తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే రాత్రి, తెల్లవారుజామున ప్రజలు చలితో వణికిపోతున్నారు. మొంథా తుఫాన్ వర్ష బీభత్సం తర్వాత మొదలైన చలి తీవ్రత ఇవాళ్టికి కనిష్ట స్థాయికి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.