'రైతులు నాణ్యమైన మోటర్లు మాత్రమే వినియోగించాలి'

'రైతులు నాణ్యమైన మోటర్లు మాత్రమే వినియోగించాలి'

JGL: రైతులు నాణ్యమైన మోటర్లు మాత్రమే వినియోగించాలని, విద్యుత్ శాఖ ఏఈ సుందర్ సూచించారు జగిత్యాల రూరల్ మండలం పొలాస లో నిన్న పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ సుందర్ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయ బావుల వద్ద స్టార్టర్ ఇనుప డబ్బాలు తీసివేసి ప్లాస్టిక్అమర డబ్బాలు పెట్టుకోవాలని సూచించారు. ప్రతి స్టార్టర్ బాక్సులో కెపాసిటర్ అమర్చుకోవాలన్నారు.