MDCL: న్యాయవాదుల ఛాంబర్‌ను ప్రారంభించిన కలెక్టర్

MDCL: న్యాయవాదుల ఛాంబర్‌ను ప్రారంభించిన కలెక్టర్

MDCL: కుషాయిగూడ కోర్టు సముదాయంలో ప్రభుత్వ న్యాయవాది ఛాంబర్‌ను జిల్లా కలెక్టర్ మను చౌదరి, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి వి. బాలభాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కోర్టులో తగిన వసతుల కల్పన కోసం ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకుంటాననని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జడ్జి గవర్నమెంట్ ప్లీడర్ రాంచందర్ రెడ్డిని అభినందించారు.