నవీన్ యాదవ్‌పై మాజీ మంత్రి జగదీష్ విమర్శలు

నవీన్ యాదవ్‌పై మాజీ మంత్రి జగదీష్ విమర్శలు

TG: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ BRS నాయకులను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. తండ్రి లాగానే కుమారుడు కూడా భయపెడతానంటూ మాట్లాడుతున్నారని, ఇప్పుడు ప్రజలు ఎవరి భయానికీ లొంగరని స్పష్టం చేశారు. కానీ ప్రజల్లో ఒక్కసారి తిరుగుబాటు వచ్చిందంటే ఆ ఉప్పెన ముందు ఎవరూ తట్టుకోలేరని హెచ్చరించారు. ఉప ఎన్నికలో BRS గెలుపు ఖాయమన్నారు.