'26న ప్రజా దర్బారు కార్యక్రమం'
ప్రకాశం: ఈనెల 26న తర్లుపాడులోని తహసిల్దార్ కార్యాలయంలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంగళవారం టీడీపీ శ్రేణులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరై, స్వయంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు వారు తెలిపారు. కావున ఏ సమస్య ఉన్న ప్రజాదర్బార్‌లో అర్జీలు సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.