చింతలపాలెం జీపీ శిలాఫలకం కప్పివేతపై వివాదం

చింతలపాలెం జీపీ శిలాఫలకం కప్పివేతపై వివాదం

SRPT: చింతలపాలెం గ్రామపంచాయతీ భవనం వద్ద 2017లో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై పెయింట్ వేయడం స్థానికంగా కలకలం రేపింది. సర్పంచ్ కక్షపూరిత రాజకీయాలతోనే కావాలని ఇలా చేశారని సీపీఐ నాయకుడు చిత్తలూరి వీరబాబు ఆరోపించారు. శిలాఫలకాన్ని కప్పివేయడం సరికాదని, వెంటనే అధికారులు స్పందించి దానిని పాత స్థితికి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.