భాకరాపేటలో పారిశుద్ధ్య పనులు పూర్తి

భాకరాపేటలో పారిశుద్ధ్య పనులు పూర్తి

KDP: సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ భాకరాపేట గ్రామంలో నేడు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కళ్యాణం మహోత్సవం భాగంగా పెద్దపల్లి కడప-చెన్నై జాతీయ రహదారిలో ఎక్కడ అపరిశుభ్రత లేకుండా పారిశుద్ధ్య పనులను చేపట్టారు. శుక్రవారం పంచాయతీ కార్యదర్శి రాజేష్, పారిశుద్ధ్య కార్మికులచే ట్యాంకర్లతో రోడ్డుకి ఇరువైపులా నీళ్లు చల్లించారు.