సంక్షేమం అభివృద్ధి కావాలంటే తిరిగి జగనన్నకు పట్టం కట్టాలి

సంక్షేమం అభివృద్ధి కావాలంటే తిరిగి జగనన్నకు పట్టం కట్టాలి

కడప: ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధితోపాటు మునుపెన్నడూ లేని విధంగా ప్రతి ఇంటికి సంక్షేమం అందినదని కనీస వేతనాల అడ్వైజరీ మెంబర్ మల్లిశెట్టి వెంకటరమణ ఆదివారం వైసీపీ కార్యాలయంలో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇవి కొనసాగాలంటే తిరిగి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని, ప్రతిపక్షాల మాటలు ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు.