జిల్లా యువకులు డీఎస్సీలో సత్తా

జిల్లా యువకులు డీఎస్సీలో సత్తా

KRNL: పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామానికి చెందిన ముచ్చిగిరి నరసప్ప తాజాగా ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో సోషల్ సబ్జెక్టులో జిల్లా స్థాయిలో 3వ ర్యాంకు సాధించగా, బోయ రామాంజనేయులు తెలుగు సబ్జెక్టులో 33వ ర్యాంక్ సాధించారు. ఈ విజయంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఇద్దరిని అభినందించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.