VIDEO: పీపీపీకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ర్యాలీ
కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మచిలీపట్నంలో వైసీపీ శ్రేణులు సోమవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 'డౌన్ డౌన్ చంద్రబాబు', నిలిపివేయాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక, మాజీ మంత్రి పేర్ని నాని, దేవ భక్తుని చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.