మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద 300 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం లారీ పట్టివేత
* అల్లాదుర్గంలో రేపు జరిగే బేతాళ స్వామి జాతరలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు
* మెదక్‌లో దేవాలయాలపై దాడులకు నిరసనగా బంద్ చేపట్టిన హిందూ సంఘాలు
* జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్