పోలీసుల అదుపులో అనుమానితులు..

పోలీసుల అదుపులో అనుమానితులు..

NLR: కొండాపురంలో పొలం పనులు చేసుకుంటున్న మహిళ నుంచి ఇద్దరు వ్యక్తులు చైన్ స్నాచింగ్ చేశారు. యారవ లక్ష్మమ్మ పత్తి పొలంలో పనులు చేస్తుండగా దుండగులు ఆమె కళ్లల్లో కారం చల్లి నాలుగున్నర సవర బంగారు గొలుసు ఎత్తుకెళ్లినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. వెంటనే స్పందించిన ఎస్సై మాల్యాద్రి దర్యాప్తు చేపట్టి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.