ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

NZB: భీమగల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి దోస్త్ (DOST) ద్వారా అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ హెచ్.సతీష్ గురువారం తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు BA, B.Com, B.Sc (MPC, MPCS, BZC) గ్రూప్‌లో చేరవచ్చని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు.