VIDEO: పుంగనూరులో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన

VIDEO: పుంగనూరులో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన

CTR: పుంగనూరులోని ICDS ప్రాజెక్టు కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, పని గంటలు తగ్గించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.