VIDEO: తిరుచ్చిపై ఊరేగిన శ్రీసుందరరాజ స్వామి

VIDEO: తిరుచ్చిపై ఊరేగిన శ్రీసుందరరాజ స్వామి

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీ సుందరరాజ స్వామివారు బంగారు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు అభయమిచ్చారు. స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర సందర్భంగా, వేకువజామున సుప్రభాత సేవ, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం, శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి, నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చిపై ఊరేగించారు.