మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జీడిపల్లి శివారులో కుక్కల దాడి నుంచి జింకను కాపాడిన గ్రామస్థులు
★ మొదలైన సింగూరు జలాశయం కట్ట మరమ్మతులు
★ పెద్దమ్మగూడెం గ్రామ శివారులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
★ పటాన్ చెరులో భార్య, కొడుకుపై భర్త కత్తితో దాడి