ప్రతి ఇంటి నుంచి రావాలి: CM చంద్రబాబు

ప్రతి ఇంటి నుంచి రావాలి: CM చంద్రబాబు

AP: ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంట్రప్రెన్యూర్ రావాలనేదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని కృషి చేసినట్లు గుర్తు చేశారు. సరైన ప్రభుత్వ విధానాలు అవలంభిస్తే ఆదాయం, సంపద వస్తుందని సూచించారు. భవిష్యత్ అంతా ఐటీ రంగానిదే అని గుర్తించానని, దేశంలో ఎవరూ చేయలేనంతగా ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.