పరీక్ష ఫీజు చెల్లించిన కేంద్రమంత్రి

పరీక్ష ఫీజు చెల్లించిన కేంద్రమంత్రి

SDPT: మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఎగ్జామ్ ఫీజును చెల్లిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లా టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు రూ.1,41,025 మొత్తాన్ని బీజేపీ నాయకులు ఇవాళ చెల్లించారు. పరీక్ష ఫీజు చెక్కును కలెక్టర్ హైమావతికి అందజేశారు.