రజినీకాంత్ జన్మదినం.. ప్రధాని మోదీ విషెస్

రజినీకాంత్ జన్మదినం.. ప్రధాని మోదీ విషెస్

సూపర్ స్టార్ రజినీకాంత్ 75వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. '75వ పుట్టినరోజు సందర్భంగా తిరు రజనీకాంత్ జీకి శుభాకాంక్షలు. ఆయన నటన తరతరాలను ఆకర్షించింది, విస్తృతమైన ప్రశంసలను సంపాదించింది. ఆయన చలనచిత్ర ప్రపంచంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందున ఈ ఏడాది ముఖ్యమైనది. ఆయన దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను' అని రాసుకొచ్చారు.