చికిత్స పొందుతూ బాలుడు మృతి

చికిత్స పొందుతూ బాలుడు మృతి

MDK: అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెల్దుర్తికి చెందిన మహ్మద్ సురోద్దీన్ రెండో కుమారుడైన మహమ్మద్ అమర్ (16) కొద్ది రోజులుగా అనారోగ్య కారణంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం చికిత్స పొందుతూ అమర్ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.