మెస్సీ పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు
TG: హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా ఉప్పల్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు ఆంక్షలు పెట్టారు. ఉప్పల్ ప్రాంతంలో మధ్యాహ్నం నుంచి పలుచోట్ల వాహనాలు దారి మళ్లించనున్నారు.