VIDEO: టాక్స్‌లు తగ్గించాలని మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన కేఎల్‌ఆర్

VIDEO: టాక్స్‌లు తగ్గించాలని మంత్రితో  ఫోన్‌లో మాట్లాడిన కేఎల్‌ఆర్

RR: HYD తరహాలో విలీన పురపాలికల్లోని టాక్స్‌లు తగ్గించాలని, గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనమైన మున్సిపల్‌లో, కార్పొరేషన్లలో అధిక ఇంటి పన్నులు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫోన్ చేసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌ఛార్జి కిచ్చెన్న లక్ష్మారెడ్డి మాట్లాడారు. మీర్‌పేట్, బడంగ్ పేట్, జల్ పల్లి, టాక్స్‌లు తగ్గించాలన్నారు.