రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కోనసీమ: మండపేట పెద్ద కాలువ వంతెన వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. సెయింట్ ఆన్స్ స్కూల్ వీధికి చెందిన నరేంద్ర(38) పెద్ద కాలువ వంతెన వైపు మోటార్ సైకిల్‌పై వెళుతుండగా కేవవరం నుంచి వస్తున్న మరో మోటార్ సైక్లిస్ వేగంగా వచ్చి ఈయన మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో నరేంద్ర తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.