ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో శ్రీనివాస్, జాంగిరుద్దీన్, సుధాకర్, కోదండరామి రెడ్డి, షేక్ అహ్మద్, జహీరుద్దీన్ ఉన్నారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన పోలీసులకు సీపీ అభినందనలు తెలిపారు.