VIDEO: అమ్మవారి ఆలయంలో భక్తుల ఇక్కట్లు

VIDEO: అమ్మవారి ఆలయంలో భక్తుల ఇక్కట్లు

KKD: పెద్దాపురం(మం) కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులు క్యూలైన్లలో ఇక్కట్లకు గురవుతున్నారు. నూకాలమ్మ జాతర నెల రోజులపాటు జరిగే జాతరకు వేలాదిగా ప్రజలు తరలివస్తారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా క్యూ లైన్‌లో ఏర్పాట్లు లేకపోవడంతో గంటలకొద్దీ భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయంలోని ఏర్పాట్లపై భక్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.