'సుందిళ్ల బ్యారేజీ గేట్లు ఎందుకు ఎత్తారో జవాబు చెప్పాలి'

PDPL: సుందిళ్ల బ్యారేజీకి ఎలాంటి ఇబ్బంది లేకున్నా గేట్లు ఎత్తి వదులుతున్నారో జవాబు చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. మంగళవారం సుందిళ్ల బ్యారేజీని గోదావరి విలాపం అనే పేరుతో సందర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుందిళ్ల బ్యారేజీ గేట్లను ఎత్తి నీటిని వృథాగా బయటకు పంపిస్తున్నారని ఆరోపించారు. వృథాగా పోతున్న నీటిని ఆపి ఉపయోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు.