'గోపాల కృష్ణయ్య జిల్లాగా పేరు మార్చాలి'

'గోపాల కృష్ణయ్య జిల్లాగా పేరు మార్చాలి'

BPT: చీరాలలో మసీదు సెంటర్ వద్ద జేఏసీ కన్వీనర్ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాను దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జిల్లాగా పేరు మార్చాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చీరాలను జిల్లా కేంద్రంగా చేస్తూ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జిల్లాగా పేరు పెట్టాలని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు.